Latest News In Telugu Summer Skin Care: సమ్మర్లో మీ చర్మం చక్కగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి!! వేసవికాలంలో చర్మ సంరక్షణకు మాయిశ్చరైజర్ కాకుండా చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి చిట్కాలతోపాటు, సమ్మర్ స్కిన్ కేర్ క్రీములు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణలు అంటున్నారు. చర్మాన్ని చికాకు, పొడిబారకుండా రక్షించడానికి మృదువైన, శుభ్రమైన కాటన్ టవల్ ముఖ్యం. By Vijaya Nimma 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer skin care: వేసవిలో చర్మ సంరక్షణ..ఈ విషయాలపై శ్రద్ధ పెట్టండి వేసవిలో డీహైడ్రేషన్, వడదెబ్బతో పాటు చర్మ సమస్యలు అధికం. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన యూవి కిరణాల నుంచి సన్‌స్క్రీన్ లోషన్ చర్మానికి రక్షణ కల్పిస్తుంది. మీరు బయటికి వెళ్ళడానికి కనీసం 30 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ ను రాసుకోవాలి. యూవిఎ/యూవిబి లేబుల్ ఉన్న లోషన్ మంచిది. By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn