Sukanya Samriddhi Yojana: కేవలం రూ. 10తో మీ కూతురు బంగారు భవిష్యత్‌కు బాట...స్కీం పూర్తి వివరాలివే..!
ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీంను తీసుకువచ్చింది. ఈ పథకంతో ఎంతో మందికి లాభం కలుగుతుంది. రోజుకు రూ. 10 ఆదా చేసి ఏడాదికి రూ. 3,650 ఇందులో పెడితే మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ. 1.6 లక్షలు వస్తాయి. మీ బిడ్డ బంగారు భవిష్యత్తుకు కానుక ఇవ్వవచ్చు.
/rtv/media/media_files/2026/05/30/ssy-2026-05-30-15-57-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Sukanya-Samriddhi-Yojana-1-jpg.webp)