Missile City : ఇరాన్ భూగర్భంలో ‘క్షిపణి నగరం’...పెద్ద సంఖ్యలో సూసైడ్ డ్రోన్ల ఆర్మీ..
మెరికా, ఇజ్రాయెల్ దాడితో తీవ్రంగా నష్టం వాటిల్లుతున్న ఏ మాత్రం వెనుకడుగు వేయని ఇరాన్ తన శక్తినంత ప్రదర్శించి అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ సైన్యం సంచలన వీడియో విడుదల చేసింది. తమ వద్ద ఉన్న డ్రోన్ల ఆర్మీని తాజాగా ఇరాన్ బయటపెట్టింది.
/rtv/media/media_files/2026/04/07/fotojet-4-2026-04-07-18-14-07.jpg)
/rtv/media/media_files/2026/03/15/a-large-army-of-suicide-drones-2026-03-15-07-52-55.jpg)