Latest News In Telugu Health Tips : రెండు చేతులతో నమస్కారం చేయలేకపోతే షుగర్ ఉన్నట్టేనా? రెండు చేతులు జోడించి సహజంగా నమస్కారం చేసుకోలేని వారికి మధుమేహం వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య ఉన్నవారిలో చేతులపై చర్మం గట్టిగా, బిగుతుగా మారుతుంది. మరోవైపు కీళ్లు కదిలించలేకపోతారు. ఏపనీ సరిగా చేయలేరని చెబుతున్నారు. By Vijaya Nimma 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack: ఉప్పు మాత్రమే కాదు చక్కెర ఎక్కువ తీసుకుంటే గుండెపోటు వస్తుందా..? ఉప్పు, చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అత్యంత హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహానికి ప్రధాన కారణం చక్కెర. రోజుకు 95 గ్రాముల చక్కెరను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. By Vijaya Nimma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మధుమేహాన్ని ఇలా కూడా తగ్గించుకోవచ్చా..ఇవి మీరూ ట్రై చేయండి షుగర్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధిని సరిగా నియంత్రణలో ఉంచుకోకపోతే మన శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం చూపుతుంది. మొలకెత్తిన గింజలు,మొలకెత్తిన శెనగలు, శెనగలతో చేసిన కూర తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Diabetes Day 2023: షుగర్ పేషెంట్లు తినకూడని ఆహారపదార్థాలు ఏంటో తెలుసా! షుగర్ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. దీనిని కంట్రోల్ చేసుకోవాలంటే చక్కెర ఆహార పదార్థాలను తీసుకోకపోవడం, వేయించిన ఆహారాలను తీసుకోకపోవడం వంటి నియామాలను కచ్చితంగా పాటించాలి. దానితో పాటు వైద్యుల సలహాలనుకూడా తీసుకోవాలి. By Bhavana 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sugar Prices: చుక్కల్లో చక్కెర..మూడు వారాల్లో గరిష్టంగా పెరిగిన ధరలు! గత కొద్ది రోజుల నుంచి చక్కెర(Sugar) ధరలు చుక్కలనంటుతున్నాయి. గడిచిన మూడు వారాలుగా చూసుకుంటే చక్కెర ధర రికార్డు స్థాయికి చేరుకుంది. By Bhavana 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sugar: చేదెక్కనున్న పంచదార ..పండుగల ముందు షాక్! రానున్న రోజుల్లో మిఠాయిలు తినలేని పరిస్థితి ఏర్పడేటట్లు ఉంది. ఎందుకంటే మిఠాయిలు చేయడానికి ఉపయోగించే పంచదార ధరలు కొండెక్కి కూర్చున్నాయి. By Bhavana 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ 40 ఏండ్లకే మాయరోగాలు.. ఆకస్మిక హార్ట్ ఎటాక్‌లకు కారణమిదే..!! ఆధునిక యుగంలో మనిషి జీవనశైలి మారుతోంది. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీబిజీగా గడుపుతూ.. సరైన తిండి, నిద్ర లేకుండా పనిచేస్తూ.. మనిషి తనకు తానే రోగాలకు వెల్ కమ్ చెబుతున్నాడు. నిండా 40 దాటకముందే.. నయంకాని మాయరోగాల బారిన పడుతున్నాడు. By Bhoomi 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn