సినిమా యాంకర్ రవి ఆడియో వైరల్.. సుడిగాలి సుధీర్, రవికి బిగ్ షాక్! యాంకర్స్ రవి, సుడిగాలి సుధీర్ చిక్కుల్లో పడ్డారు. ఛానల్లో వారు చేసిన స్కిట్లో సన్నీవేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవుళ్లను అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. By K Mohan 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా G.O.A.T : సుడిగాలి సుదీర్ 'G.O.A. T'... మూవీ నుంచి మరో సాంగ్ జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'G.O.A.T'. తాజాగా ఈ చిత్రం నుంచి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘బాసే హే నీలా వుండే లక్కు మాకే లేదురా" అంటూ సాగిన ఈ పాట సినిమాలో హీరో క్యారెక్టర్ ను తెలియజేసేలా ఉంది. By Archana 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan: పవన్ గెలుపు కోసం కష్టపడ్డ స్టార్లు వీళ్లే! పవన్ గెలవాలని ఆయన అభిమానులు చాలామంది కోరుకున్నారు. కానీ ఈ నటులు మాత్రం ఆయనను గెలిపించి తీరాలని డిసైడ్ అయ్యారు. పిఠాపురంలో మకాం వేసి మరీ ప్రచారం చేసారు. ఈరోజు వారంతా పవన్ గెలుపును పండగలా జరుపుకుంటున్నారు. By Lakshmi Pendyala 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn