Sudha Murthy: రాజ్యసభ మెంబర్గా సుధామూర్తి ప్రమాణం
రాజ్యసభ సభ్యురాలిగా సుధామూర్తి ఈరోజు ప్రమాణం చేశారు. కొన్నిరోజుల క్రితం ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసినట్టు బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. దీని తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఆమెకు అభినందనలు తెలిపారు.