LPG Price: బిగ్ అప్డేట్.. రూ. 600 లకే గ్యాస్ సిలిండర్ ధర.. వివరాలు మీకోసం..
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉజ్వల యోజన(Ujjwala Yojana) లబ్ధిదారులకు మరో బహుమతిని ప్రకటించింది కేంద్రం. ఎల్పిజి సిలిండర్‌పై(LGP Gas Cylinder) సబ్సిడీని రూ.100 పెంచింది. గతంలో రూ.200 సబ్సిడీని అందించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో రూ. 100 పెంచి మొత్తం రూ. 300 సబ్సిడీని అందిస్తోంది.
/rtv/media/media_files/2026/03/12/gas-cylinder-2026-03-12-18-55-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/LPG-Gas-Cylinder-jpg.webp)