విజయవాడ Subbayya Gari Hotel: సుబ్బయ్యగారి హోటల్ సీజ్.. భోజనంలో జెర్రీ! సుబ్బయ్యగారి హోటల్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. విజయవాడ బ్రాంచ్ హోటల్లో ఓ కస్టమర్ భోజనం ఆర్డర్ ఇవ్వగా.. అందులో జెర్రీ దర్శనం ఇచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. తనిఖీలు చేసి హోటల్ ను మూసేశారు. By Archana 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn