HIV: స్టూడెంట్స్ కు హెచ్ఐవీ..47 మంది మృతి!
త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్ఐవీతో మృతి చెందారు. ఇప్పటి వరకు 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
త్రిపురలో 47 మంది విద్యార్థులు హెచ్ఐవీతో మృతి చెందారు. ఇప్పటి వరకు 828 మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
TG: హన్మకొండ-కమలాపూర్ మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఏకశిలా స్కూలు బస్సును కారు ఢీకొట్టింది. ప్రమాద ధాటికి స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు చిన్నారులు గాయాలు అయ్యాయి.
తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ షెడ్యూల్ మారింది. జూన్ 27 నుంచి జరగాల్సిన ఈ ప్రక్రియ జూలై 4కు వాయిదా పడింది.
గుజరాత్లోని వడోదరలో ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. పిల్లలు సేఫ్గా ఉననారో లేదో చూడకుండా వ్యాన్ను నడిపాడు. అతివేగంగా తీసుకెళ్ళడంతో అందులో నుంచి విద్యార్ధులు కిందపడిపోయారు. అయితే అదృష్టవశాత్తు వాళ్ళకు ఏమీ కాలేదు.
అమెరికాలో చోరీలకు పాల్పడుతున్న తెలుగు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలల్లో రెండుసార్లు దొంగతనం చేయడంతో వారిని అరెస్టు చేశారు. డల్లాస్లోని మాసీ మాల్లోకి ఇద్దరు భారతీయ విద్యార్థినులు చోరీకి పాల్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చాక చాలా మార్పులు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా విద్యాశాఖ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా జూనియర్ రాలేజీ విద్యార్ధులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు ఇస్తున్నారు.
వేసవి సెలవులు ముగిశాయి. పిల్లల ఆటపాటలకు చెక్ పడనుంది. రేపటి నుంచి బడులు ఓపెన్ అవనున్నాయి. తెలంగాణలో రేపటి నుంచి ప్రభుత్వ, ప్రవైటు స్కూళ్ళల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.
ప్రస్తుతం పిల్లలకు పరీక్షల రిజల్డ్ వచ్చింది. ఈ టైంలో ఫెయిలయిన పిల్లలపై అధిక ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తడితో పిల్లలు ఇలా కుంగిపోకూడదంటే పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.అవేంటంటే!
నిజామామాబాద్ జిల్లాలోని నాందేడ్ వాడలో ఉన్న ఎస్టీ ప్రభుత్వ హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపై నిరసనకు దిగారు. రోడ్డుపైనే కూరగాయలు పడబోసి ఆందోళన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.