Bangladesh: ఆగని నిరసనలు.. జైలుకు నిప్పంటించి ఖైదీలను విడిపించిన విద్యార్థులు!
బంగ్లాదేశ్ లో విద్యార్థి నిరసనకారులు రెచ్చిపోయారు. సెంట్రల్ బంగ్లాదేశ్‌లోని నార్సింగి జిల్లాలోని జైలుపై దాడి చేసి జైలు భవనానికి నిప్పంటించారు. అంతటితో ఆగకుండా వందలాది ఖైదీలను విడిపించినట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/media_files/2025/11/19/sundar-pichai-2025-11-19-19-42-45.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-37-5.jpg)