Latest News In Telugu Stray Dog Attack: వీధి కుక్కలు దాడి నుంచి తప్పించుకోవడానికి ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి..? ఈ మధ్య వీధి కుక్కల దాడులు బాగా పెరుగుతున్నాయి. ఒంటరిగా ఉన్నప్పుడు కుక్కల దాడి నుంచి మిమల్ని మీరు రక్షించుకోవడానికి ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి. పరుగెత్తడానికి బదులుగా చేతిలో ఉన్న ఏదైనా వస్తువుతో వాటిని భయపెట్టడానికి ప్రయత్నించండి. ఏదైనా ఫుడ్ ఉంటే వాటి ముందు వేసి డైవర్ట్ చేయండి. By Archana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn