Latest News In Telugu India: ప్రధానిపై రాళ్ల దాడి.. ముక్కు పగిలి రక్తం చిమ్మినా ఆగని ప్రసంగం! లోక్ సభ ఎన్నికల వేళ ఓ ఆసక్తికర అంశం తెరపైకొచ్చింది. 1967 ఎన్నికల సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై బహిరంగ సభలో రాళ్లు విసిరారు. ఆమె ముక్కు పగిలి రక్తం చిమ్మినా ధైర్యంగా సభలో ప్రసంగించారు. ఈ ఘటన దేశ రాజకీయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. By srinivas 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn