Stock Market Today: భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.24 గంటలకు సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 71,837 దగ్గర, నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 21, 568 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.24 గంటలకు సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 71,837 దగ్గర, నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 21, 568 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.
స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తోంది. ఎన్నికల ఫలితాలు ఇందుకు ఒక కారణం కాగా.. ఆసియా మార్కెట్ లో బూస్ట్, క్రూడ్ ఆయిల్ ధర తగ్గడం, రూపాయి బలపడటం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్ళకు దిగడంతో ఈ పరుగు కనిపిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటలకు సెన్సెక్స్ 405 పాయింట్లతో లాభంతో 65,631 దగ్గర,నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 19,605 దగ్గర ముందుకు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడంలేదని ప్రకటన చేసింది.