Stock Market: లాభాల బాటలో స్టాక్ మార్కెట్!
ఉదయం స్టాక్ సెషన్ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా లాభాలతోనే మొదలైన సెషన్ రోజు ముగిసే సరికి కూడా అదే సెషన్ ని కొనసాగించింది. ముఖ్యంగా చివరి గంటంలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు వరుసగా 11వ రోజూ లాభాలను ఆర్జించాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/stock-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/stock-jpg.webp)