బిజినెస్ Special Trading: ఈరోజు స్టాక్ మార్కెట్ స్పెషల్ ట్రేడింగ్.. ఎందుకంటే.. ఈరోజు శనివారం.. సెలవు రోజు అయినప్పటికీ.. స్టాక్ మార్కెట్ లో రెండు సెషన్స్ స్పెషల్ ట్రేడింగ్ జరగనుంది. ప్రయిమరీ సైట్ లో ఏదైనా ఇబ్బంది తలెత్తితే.. వెంటనే ట్రాన్సాక్షన్స్ డిజాస్టర్ రికవరీ (DR) సైట్ కు మారే క్రమంపై టెస్టింగ్ కోసం ఈ స్పెషల్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. By KVD Varma 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Special Trading: ఈరోజు స్టాక్ మార్కెట్ సెలవే.. కానీ పనిచేస్తుంది.. ఎందుకంటే.. స్టాక్ మార్కెట్ కు సాధారణంగా శని, ఆదివారాలు సెలవు రోజులు. ఈరోజు శనివారం కూడా స్టాక్ మార్కెట్ పని చేస్తుంది. డిజాస్టర్ రికవరీ సైట్ పనితీరును పరిశీలించడానికి రెండు సెషన్స్ లో అంటే ఉదయం 9.15 నుంచి 10 వరకు తర్వాత, 11.30 నుంచి 12.30 గంటల వరకు ట్రేడింగ్ జరుగుతుంది. By KVD Varma 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn