బిజినెస్ Stock Market : స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హై..వచ్చే వారం ఎలా ఉంటాయి అంటే? ఇండియన్ స్టాక్ మార్కెట్ నిన్న ఆల్ టైమ్ హైతో ముగిసింది. ఫెడ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించనుందనే సంకేతాలు వెలువడడంతో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. దీంతో వచ్చే వారం మార్కెట్ ఎలా ఉంటుంది అంటూ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. By Manogna alamuru 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Profits on Shares : ఆ కంపెనీల షేర్ 100 రూపాయల కంటే తక్కువ.. అదరగొట్టే రిటర్న్స్ వంద రూపాయల కన్నా ఆ షేర్ల ధర తక్కువ. కానీ ఈ సంవత్సరం పెట్టుబడిపై నూరుశాతం రాబడిని ఇచ్చాయి ఆ షేర్లు. NHPC లిమిటెడ్, PNB, ఐనెక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీస్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, IRFC షేర్లు ఈ విధంగా మంచి రాబడి ఇచ్చాయి. By KVD Varma 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nifty Record: నిఫ్టీ దూకుడు.. ఆల్ టైమ్ హై టచ్ చేసిన సూచీ.. నిన్న సెన్సెక్స్ తొలిసారిగా 70వేల మార్క్ దాటి రికార్డు సృష్టించింది. ఈరోజు (డిసెంబర్ 12) దానికి కొనసాగింపు అన్నట్టు నిఫ్టీ ఆల్ టైమ్ హై 21,037 స్థాయిని చేరుకుంది. గత ఐదు రోజుల్లోనూ స్టాక్ మార్కెట్ దాదాపు 40% పెరిగింది. By KVD Varma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sensex Today: ఆల్ టైమ్ హైలో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రియాల్టీ షేర్ల హవా.. స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ముగిశాయి. ఒక దశలో 70వేల రికార్డ్ స్థాయిని దాటిన సెన్సెక్స్ ముగింపు సమయానికి 102 పాయింట్లు ఎగబాకి 69,928 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 27 పాయింట్లు పెరిగి 20,997 వద్ద ముగిసింది. By KVD Varma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sensex Record: అదే దూకుడు.. ఆల్ టైం హై లో స్టాక్ మార్కెట్.. స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. దాదాపు పది రోజులుగా బుల్లిష్ గా నడుస్తున్న మార్కెట్లు ఈరోజు అంటే(డిసెంబర్ 11) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన గంట లోపే ఆల్ టైమ్ హైకి అంటే తొలిసారిగా 70వేలు దాటింది. మరోవైపు నిఫ్టీ కూడా 21 వేల స్థాయిని దాటింది By KVD Varma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: మూడురోజుల దూకుడుకు బ్రేక్.. స్టాక్ మార్కెట్ స్వల్ప తగ్గుదల మూడురోజులుగా పెరుగుతూ వచ్చిన స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. పేటీఎం షేర్లు ఏకంగా 20 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 132 పాయింట్లు నష్టపోయి 69,521 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 36 పాయింట్లు నష్టపోయి 20,901 వద్ద ముగిసింది. By KVD Varma 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Adani: దూసుకుపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. హిండెన్స్ బర్గ్ ఆరోపణ సరికాదన్న అమెరికా ఏజెన్సీ అదానీ పోర్ట్ అవకవతకలకు పాల్పడుతోందన్న హిండేన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను అమెరికా ఏజెన్సీ వ్యతిరేకించడంతో అదానీ గ్రూప్ పరుగులు పెట్టింది. దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం ఆ గ్రూప్ షేర్ల విలువ 20శాతం మేర దూసుకుపోయింది. By Naren Kumar 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Boom: ఎన్నికల ఫలితాలు ఒక్కటే కాదు.. స్టాక్ మార్కెట్ పరుగులకు చాలా కారణాలున్నాయి.. స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తోంది. ఎన్నికల ఫలితాలు ఇందుకు ఒక కారణం కాగా.. ఆసియా మార్కెట్ లో బూస్ట్, క్రూడ్ ఆయిల్ ధర తగ్గడం, రూపాయి బలపడటం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్ళకు దిగడంతో ఈ పరుగు కనిపిస్తోంది. By KVD Varma 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Record: ఒక్కరోజులో 5 లక్షల కోట్లకు పైగా పెరిగిన సంపద.. స్టాక్ మార్కెట్ రికార్డ్! ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడం.. అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించాయి. ఒక్కరోజు లోనే మదుపరుల సంపద 5.83 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ జోరు ఉండొచ్చని నిపుణుల అంచనా. By KVD Varma 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn