బిజినెస్ Sensex Record: అదే దూకుడు.. ఆల్ టైం హై లో స్టాక్ మార్కెట్.. స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. దాదాపు పది రోజులుగా బుల్లిష్ గా నడుస్తున్న మార్కెట్లు ఈరోజు అంటే(డిసెంబర్ 11) రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన గంట లోపే ఆల్ టైమ్ హైకి అంటే తొలిసారిగా 70వేలు దాటింది. మరోవైపు నిఫ్టీ కూడా 21 వేల స్థాయిని దాటింది By KVD Varma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: మూడురోజుల దూకుడుకు బ్రేక్.. స్టాక్ మార్కెట్ స్వల్ప తగ్గుదల మూడురోజులుగా పెరుగుతూ వచ్చిన స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. పేటీఎం షేర్లు ఏకంగా 20 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 132 పాయింట్లు నష్టపోయి 69,521 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 36 పాయింట్లు నష్టపోయి 20,901 వద్ద ముగిసింది. By KVD Varma 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Adani: దూసుకుపోయిన అదానీ గ్రూప్ షేర్లు.. హిండెన్స్ బర్గ్ ఆరోపణ సరికాదన్న అమెరికా ఏజెన్సీ అదానీ పోర్ట్ అవకవతకలకు పాల్పడుతోందన్న హిండేన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను అమెరికా ఏజెన్సీ వ్యతిరేకించడంతో అదానీ గ్రూప్ పరుగులు పెట్టింది. దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం ఆ గ్రూప్ షేర్ల విలువ 20శాతం మేర దూసుకుపోయింది. By Naren Kumar 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Boom: ఎన్నికల ఫలితాలు ఒక్కటే కాదు.. స్టాక్ మార్కెట్ పరుగులకు చాలా కారణాలున్నాయి.. స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తోంది. ఎన్నికల ఫలితాలు ఇందుకు ఒక కారణం కాగా.. ఆసియా మార్కెట్ లో బూస్ట్, క్రూడ్ ఆయిల్ ధర తగ్గడం, రూపాయి బలపడటం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్ళకు దిగడంతో ఈ పరుగు కనిపిస్తోంది. By KVD Varma 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Record: ఒక్కరోజులో 5 లక్షల కోట్లకు పైగా పెరిగిన సంపద.. స్టాక్ మార్కెట్ రికార్డ్! ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడం.. అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించాయి. ఒక్కరోజు లోనే మదుపరుల సంపద 5.83 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ఈరోజు కూడా స్టాక్ మార్కెట్ జోరు ఉండొచ్చని నిపుణుల అంచనా. By KVD Varma 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Market Capitalization: బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల రికార్డ్.. భారీగా పెరిగిన మార్కెట్ క్యాప్.. బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. మొదటిసారిగా 4 ట్రిలియన్ డాలర్లకు అంటే సుమారు 333 ట్రిలియన్ రూపాయలకు చేరుకుంది. మే 2007లో ఒక ట్రిలియన్ డాలర్లకు చేరిన మార్కెట్ క్యాప్ ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకొని రికార్డ్ సృష్టించింది. By KVD Varma 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: స్టాక్ మార్కెట్ పరుగులు కొనసాగుతాయా? ఈ వారం మార్కెట్ పై ప్రభావం చూపే అంశాలివే! స్టాక్ మార్కెట్ గత వారంలో కాస్త పెరుగుదల కనబరిచింది. అయితే, వారం చివరి రోజు అంటే శుక్రవారం కొద్దిగా క్షీణించింది. ఈ వారంలో FOMC మినిట్స్ వచ్చే అవకాశం ఉండడం.. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు వంటివి ఈ వారం మార్కెట్ పై ప్రభావం చూపిస్తాయి. By KVD Varma 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Muhurat Trading: ముహూర్త్ ట్రేడింగ్ శుభప్రదం.. లాభ పడిన స్టాక్ మార్కెట్.. దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్లో నిర్వహించే ముహూర్త్ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 354.77 పాయింట్ల లాభంతో ముగిసింది. స్టాక్ మార్కెట్లో ప్రతి దీపావళి రోజున సాయంత్రం ఒక గంట పాటు ముహూర్త్ ట్రేడింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చే ఫలితాలు ఏడాది మొత్తం ప్రతిఫలిస్తాయని నమ్ముతారు. By KVD Varma 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: ఈవారం స్టాక్ మార్కెట్ జోరు కొనసాగుతుందా? అంచనాలు ఎలా ఉన్నాయి? గత వారంలో స్టాక్ మార్కెట్ పెరుగుదల బాటలో నడిచింది. చాలా కంపెనీలు రెండవ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ వారం అదే జోరు ఉండొచ్చని నిపుణుల అంచనా. By KVD Varma 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn