బిజినెస్ Stock Market Holiday : ఈరోజంతా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్.. 22న సెలవు.. ఎందుకంటే.. అయోధ్య రామమందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట కోసం అందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. చాలా రాష్ట్రాలు ఆరోజు సెలవు ప్రకటించాయి. మన దేశీయ స్టాక్ మార్కెట్ కూడా ఆరోజు అంటే జనవరి 22న సెలవు ప్రకటించింది. బదులుగా ఈరోజు శనివారం సెలవు అయినప్పటికీ పూర్తి రోజంతా ట్రేడింగ్ ఉంటుంది. By KVD Varma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Today Stock Index: హమ్మయ్య.. స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వరుసగా భారీ నష్టాలతో ఇన్వెస్టర్లను టెన్షన్ పెట్టిన స్టాక్ మార్కెట్.. ఈరోజు లాభాలతో ప్రారంభం అయింది. వారం చివరి రోజు సెన్సెక్స్ ప్రస్తుతం 600 పాయింట్ల లాభంతో 71800 వద్ద ట్రేడ్ అవుతోంది. By KVD Varma 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: స్టాక్ మార్కెట్ రికార్డ్ పరుగులకు బ్రేక్.. పైపైకి దూసుకు వెళుతున్న స్టాక్ మార్కెట్ దూకుడుకు ఈరోజు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 199 పాయింట్ల పతనంతో 73,128 వద్ద.. నిఫ్టీ కూడా 65 పాయింట్లు పతనమై22,031 వద్ద ముగిసింది. By KVD Varma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market 2023 : ఈ ఏడాది దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. టెన్షన్ లో చైనా..హాంకాంగ్! ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించాయి.ఏడాది మొత్తమ్మీద 18% కంటే ఎక్కువ పెరుగుదల చూపించాయి. సెన్సెక్స్ 11400 పాయింట్లు పెరిగింది. 3,626.1 పాయింట్లు పెరిగింది. . నిఫ్టీ సెన్సెక్స్ ప్రపంచంలోనే అత్యధిక రాబడుల సూచీగా ఐదో స్థానంలో నిలిచింది. By KVD Varma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tata Motors Share: టాటా ఈ షేరు నిమిషాల్లో 11,500 కోట్ల విలువ పెంచుకుంది.. టాటా మోటార్స్ ఈ సంవత్సరం ట్రేడింగ్ చివరి రోజు దుమ్మురేపింది. నిముషాల వ్యవధిలో 11,500 కోట్ల రూపాయల విలువను పెంచుకుంది. ఈ సంవత్సరంలో పెట్టుబడిదారులకు రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టింది. By KVD Varma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Record: స్టాక్ మార్కెట్ జోరు.. ఇది దూకుడు కాదు అంతకు మించి.. నిన్న (డిసెంబర్ 28) స్టాక్ మార్కెట్ లో ఆల్ టైమ్ హై రికార్డ్ సృష్టించింది. సెన్సెక్స్ 372 పాయింట్లు పెరిగింది. 72,410 వద్ద ముగిసింది. నిఫ్టీ 124 పాయింట్ల లాభంతో 21,777 వద్ద మార్కెట్ ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 24 లాభపడగా 6 మాత్రమే పతనమయ్యాయి. By KVD Varma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: తగ్గేదేలే అంటున్న స్టాక్ మార్కెట్ దూకుడు.. నిపుణులు రికమండ్ చేస్తున్న షేర్లు ఇవే! స్టాక్ మార్కెట్ బుల్లిష్ గా ఉంది. ఈరోజు కూడా కొత్త రికార్డులు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ వెబ్‌సైట్స్, స్టాక్ బ్రోకర్లు షేర్ల విషయంలో చేసిన రికమండేషన్స్ తెలుసుకోవడానికి హెడింగ్ పై క్లిక్ చేసి పూర్తి ఆర్టికల్ చూడండి. By KVD Varma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News : పైకెగసిన స్టాక్ మార్కెట్.. ఈ స్టాక్స్ దుమ్ములేపాయి నిన్న (డిసెంబర్ 26) స్టాక్ మార్కెట్ లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 229 పాయింట్ల లాభంతో 71,336 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లకు పైగా పెరిగింది. 21,441 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 24 లాభపడగా, 6 క్షీణించాయి. By KVD Varma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market :బేర్ బేర్ మంటున్న మార్కెట్లు నిన్న లాభాలతో అత్యుత్యాహంగా మొదలైన షేర్ మార్కెట్లు సాయంత్రం అయ్యేసరికి అగాధాల్లోకి పడిపోయాయి. తొమ్మది నెలల్లో అతి పెద్ద నష్టాలను చవి చూశాయి. కొత్త శిఖరాలను అందుకుంటున్న బుల్ ను బేర్ గట్టిదెబ్బకొట్టింది. నిన్నటి దెబ్బ ఈరోజు కూడా కంటిన్యూ అవుతోంది. By Manogna alamuru 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn