సినిమా SSMB29 : రాజమౌళి - మహేష్ మూవీకి యూనివర్సల్ టైటిల్.. ఏంటంటే? మహేష్ బాబు - రాజమౌళి కాంబో మూవీకి ‘గోల్డ్’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తాజా సమాచారం. ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే కథాంశం కావడం చేత, 'గోల్డ్' అనే టైటిల్ ఈ కథకు యాప్ట్‌గా ఉంటుందని, పైగా ఇది యూనివర్సల్ టైటిల్ కాబట్టి.. ఈ టైటిలే కరెక్ట్ అని రాజమౌళి భావిస్తున్నారట. By Anil Kumar 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB 29 : సెప్టెంబర్ లో సెట్స్ పైకి.. మహేష్ కోసం భారీ సెట్, షూటింగ్ అంతా అందులోనే! రాజమౌళి - మహేష్ సినిమాకి సంబంధించి ఆసక్తికర అప్డేట్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. సెప్టెంబరులో ఈ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లనున్నారట. షూటింగ్ కోసం పలు రకాల సెట్స్‌ను డిజైన్ చేయిస్తున్నారట. ఎక్కువ శాతం షూటింగ్ ఈ సెట్స్ లోనే జరుగుతుందని సమాచారం. By Anil Kumar 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29 : రాజమౌళి - మహేష్ సినిమాపై కీరవాణి అప్డేట్.. 'SSMB29' మరింత ఆలస్యం? MM కీరవాణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో 'SSMB29' ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు.మహేశ్-రాజమౌళి సినిమా స్టోరీ లాక్ అయిపోయింది. నేను ఇంకా మ్యూజిక్ వర్క్ ప్రారంభించలేదు. కొన్ని టెస్ట్ షూట్స్ చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టులో నా పని మొదలుపెడతాను' అంటూ చెప్పుకొచ్చారు. By Anil Kumar 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SSMB29: ఉగాదికి రాజమౌళి, మహేష్ బాబు సినిమా..? టైటిల్ ఏంటో తెలుసా మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'మహారాజా' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. By Archana 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn