సినిమా జీవితంలో మళ్లీ దాని జోలికి పోనంటున్న సలార్ భామ! జీవితంలో మద్యం కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని తెలుసుకున్నాను అంటోంది శ్రుతి హాసన్. ఇక జీవితంలో మద్యం జోలికి వెళ్లనని ఇటీవల ఈ భామ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. By Bhavana 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn