Upasana Kamineni : అమ్మాయిలు అలా చేయడం తప్పాంటారా..? తన పోస్టుపై ఉపాసన
పెళ్లికి సంబంధించి ఉపాసన పెట్టిన పోస్టు చర్చనీయంశమైంది. దీనిపై ప్రముఖులు సహా పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించారు. కొందరు ఉపాసన పోస్ట్‌ను విమర్శించగా.. మరికొందరు మద్దతుగా కామెంట్లు చేశారు. ఆ భిన్నాభిప్రాయాలపై ఉపాసన తాజాగా రియాక్ట్ అయ్యారు.
/rtv/media/media_files/2026/06/07/vijay-antony-2026-06-07-10-24-38.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t071559888-2025-11-20-07-16-19.jpg)
/rtv/media/media_files/2025/11/13/g5jzbbibuaedayf-2025-11-13-12-30-00.jpeg)