Latest News In Telugu Asia Cup 2023 final Live Score🔴: ఆసియా కప్ 2023 విజేత భారత్ ఆసియా కప్ 2023 టైటిల్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. టైటిల్ కోసం భారత్-శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్ దశలో శ్రీలంక పై గెలిచిన ఉత్సాహంతో టీమిండియా ఉండగా.. సొంత గడ్డపై ఫైనల్ ఫైట్ జరుగుతుండటం లంక జట్టుకు కలిసి వచ్చే అంశం. కాగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆసియా కప్ టైటిల్‌ను గెలుపొందిన ఉత్సాహంతో వరల్డ్ కప్ టోర్నీలో ఆడుగుపెట్టాలని ఇరుజట్లు చూస్తున్నాయి. By Karthik 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn