IPl 2024: కేకేఆర్ బౌలర్ కు జరిమానా!
కేకేఆర్,సన్ రైజర్స్ మ్యాచ్ లో ఓ అనూహ్య పరిణామాం చేసుకుంది. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన హర్షిత్ రాణాకు మ్యాచ్ ఫీజులో కోత పడింది.
కేకేఆర్,సన్ రైజర్స్ మ్యాచ్ లో ఓ అనూహ్య పరిణామాం చేసుకుంది. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన హర్షిత్ రాణాకు మ్యాచ్ ఫీజులో కోత పడింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ రాబోతుంది. ఈ ఐపీఎల్ లో 2023 వన్డే వరల్డ్ కప్ హీరో ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానుంది.
ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. అటు స్టార్క్‌ను రూ.24.75 కోట్లు పెట్టి కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఇదే హయ్యస్ట్ ధర.