Hyderabad : అభిషేక్, క్లాసేన్ మెరుపులు.. పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం!
ఐపీఎల్ 2024 లీగ్ లో భాగంగా చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ అదే దూకుడు కనబర్చింది. పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 2024 లీగ్ లో భాగంగా చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ అదే దూకుడు కనబర్చింది. పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
నేడు గుజరాత్ తో ఉప్పల్ లో జరగబోయే హైదరాబాద్ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే రెండు టీమ్స్ కి చెరో పాయింట్ వస్తుంది. అలా జరిగినా SRH 15 పాయింట్లతో ప్లే ఆప్స్ కి అర్హత సాధిస్తుంది.
మే 16 న గుజరాత్ టైటాన్స్, మే 19 పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. RR ఆఖరి మ్యాచ్ లో ఓడి, SRH కూడా రెండింటిలో ఒకటి ఓడితే అప్పుడు కూడా సన్ రైజర్స్ టీమ్ టాప్-2 తో ముగించే ఛాన్స్ ఉంది.
ఐపీఎల్ 2024 సీజన్ లో ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది. అన్ని జట్లలో కోల్ కత్తా టీమ్ మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్స్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం 5 జట్లు పోటీ పడనున్నాయి.
నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ అక్నో జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. ఆరెంజ్ ఆర్మీ అద్భుతంగా ఆడడం ఓ ఎత్తైతే..లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ జిడ్డాట మరో ఎత్తు. వీళ్ళద్దరి కన్నా లక్నో ఓనర్ గోయెంకా..జట్టు కెప్టెన్‌ను బహిరంగంగా తిట్టడం అన్నింటికన్నా హైలెట్.
ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్, లక్నో జెయింట్స్ మ్యాచ్ షెడ్యూల్ ఉంది. అయితే ఈరోజు కూడా వర్షం పడే సూచనలు ఉండడం...దానికి తోడు నిన్న పడిన భారీ వర్షానికి స్టేడియం అంతా నీటితో నిండిపోవడంతో ఈరోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది అనుమానంగా మారింది.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 20 ఏళ్ల నితీష్ రెడ్డి అద్భుతమైన ఆటను కనబరుస్తున్నాడు. నిన్న రాజస్థాన్ తో జరిగన మ్యాచ్ లో 34కు రెండు వికెట్లు కోల్పొయి కష్టాల్లో ఉన్న సన్ రైజర్స్ టీం ను హెడ్ తో కలసి భారీ స్కోరు దిశగా నితీశ్ తీసుకెళ్లాడు.మరిన్నీ వివరాలు తెలుసుకోండి!
రెండు వరుస ఓటముల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టింది. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఒక్కపరుగు తేడాతో విజయం సాధించింది. భువనేశ్వర్ కుమార్ కు 3/41 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.