సినిమా Sreeleela: అందులో వల్గారిటీ ఏం లేదు..! 'అది దా సర్ప్రైజ్' సాంగ్ పై శ్రీలీల కామెంట్స్.. రాబిన్ హుడ్ మూవీలో 'అది దా సర్ప్రైజ్' అంటూ కేతిక వేసిన డాన్స్ స్టెప్పులపై వస్తున్న విమర్శలకు శ్రీలీల స్పందిస్తూ.. "మాకు కంఫర్ట్ గా ఉన్నంతవరకు ఎలాంటి తప్పు లేనట్టే. ఆ డాన్స్ స్టెప్స్ మాకు కంఫర్ట్ గానే అనిపించాయి." అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. By Lok Prakash 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే! డైరెక్టర్ అజయ్ భూపతి మిస్టరీ థ్రిల్లర్ 'మంగళవారం' సీక్వెల్ లో నటి శ్రీలీల ఫీమేల్ లీడ్ గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీక్వెల్ కథకు శ్రీలీల అయితే బాగుంటుందని దర్శకుడు అజయ్ భూపతి ఆలోచిస్తున్నట్లు సమాచారం. By Archana 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Robinhood Pre Release: "రాబిన్‌హుడ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ గా డేవిడ్ వార్నర్..! నితిన్, శ్రీలీల నటించిన లేటెస్ట్ మూవీ "రాబిన్‌హుడ్". ఉగాది కానుకగా థియేటర్లలో సందడకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్‌కి డేవిడ్ వార్నర్ గెస్ట్ గా రాబోతున్నారాని ప్రచారం జరుగుతోంది. అందుకు కావాల్సిన అనుమతుల కోసం మూవీ టీమ్ ఇప్పటికే చర్యలు తీసుకుందని టాక్. By Lok Prakash 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ravi Teja's Mass Jathara: రవితేజ "మాస్ జాతర"లో ఆ హిట్ సాంగ్ రీమిక్స్..! మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం "మాస్ జాతర" కోసం "ఇడియట్" మూవీలోని ‘చూపుల్తో గుచ్చి’ సాంగ్ ను రీమిక్స్ చేయనున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే, ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలంటే, అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. By Lok Prakash 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రంగు రంగుల చీరలో శ్రీలీల చిన్నది.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్ దెబ్బలు పడతాయ్ రాజా అనే పాటకు ఉర్రూతలూగించింది నటి శ్రీలీల. మరోవైపు రంగు రంగు చీరలో ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసింది. తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసి అబ్బురపరచింది. ఆ చీరలో ఆమె అందం మరింత మెరిసిపోతుంది. ప్రస్తుతం ఆ ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మీనాక్షి చౌదరికి శ్రీలీల షాక్.. డ్యాన్సింగ్ క్వీన్ కి అదిరిపోయే ఆఫర్ నాగ చైతన్య 'విరూపాక్ష' డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. 'NC24' అనే పేరుతో ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో చైతూకు జోడీగా మీనాక్షి చౌదరి కనిపించనున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించినా.. ఇప్పుడా ఆ అవకాశం శ్రీలీలకు దక్కినట్లు సమాచారం. By Anil Kumar 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sreeleela : శ్రీలీల షాకింగ్ డెసిషన్.. కోట్లు ఇచ్చినా ఆ పని చేయదట..! 'పుష్ప 2’లో 'కిసిక్’ ఐటెం సాంగ్ ఓ ఊపు ఊపేస్తోంది. ఈ సాంగ్ తో శ్రీలీలకు మరిన్ని ఐటెం సాంగ్స్ ఆఫర్ వస్తున్నాయట. ఈ క్రమంలో శ్రీలీల ఐటెం సాంగ్స్ చేయకూడదని డిసైడ్ అయ్యిందట. హీరోయిన్ గా అయితే ఓకే కానీ, ఐటెం సాంగ్స్ చేయనని నిర్మాతలకు చెప్పేస్తుందట. By Anil Kumar 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pushpa2: 'కిస్సిక్' కోసం అన్ని కోట్లా.. స్వయంగా చెప్పిన శ్రీలీల! పుష్ప2 ఐటమ్ సాంగ్ 'కిస్సిక్' కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల కేవలం ఈ ఒక్క పాట కోసం రూ. 2కోట్ల పారితోషకం తీసుకుందట. ఈ రెమ్యునరేషన్ ఆమె సినిమా చేయడానికి తీసుకునే మొత్తం రెమ్యునరేషన్ తో సమానమని టాక్. By Archana 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'పుష్ప2' శ్రీలీల 'కిసిక్’ సాంగ్ వచ్చేస్తోంది.. ఫ్యాన్స్ రెడీ అయిపోండమ్మా 'పుష్ప2' లో శ్రీలీల స్పెషల్ సాంగ్ పై అప్డేట్ బయటికొచ్చింది. ఈ సాంగ్‌ని నవంబర్ 23న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్ట్-1 లో 'ఊ అంటావా' పాటను కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఆధ్వర్యంలో ఈ సాంగ్ ను చిత్రీకరించారు. By Anil Kumar 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn