సినిమా Prabhas Spirit Casting Call: డార్లింగ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో నటించే అవకాశం..! ప్రభాస్ తన ఫాన్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఏకంగా స్పిరిట్ మూవీలో నటించేందుకు కొత్త నటీ నటుల కోసం కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసారు. ఆసక్తి ఉన్న వారు తమ ఫోటోలు, వీడియోలను [spirit.bhadrakalipictures@gmail.com] మెయిల్ ఐడీకి పంపించాలని పిలుపునిచ్చారు. By Lok Prakash 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas Spirit Updates: ప్రభాస్ 'స్పిరిట్' ఇప్పట్లో లేనట్టే.. కారణమేంటంటే..! ప్రభాస్ ప్రస్తుతం చాలా ప్రాజెక్టుల్లో ఫుల్ బిజీగా ఉన్నా, అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్న మూవీ ‘స్పిరిట్’ మాత్రం షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఈ సినిమా ఇంకా ప్రారంభం కావడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశముంది ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. By Lok Prakash 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas Spirit Movie Updates: 'స్పిరిట్' లో మెగా హీరో.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ వంగా మావా..! ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' మూవీలో, వరుణ్ తేజ్ ఓ కీలక నెగిటివ్ పాత్రలో కనిపించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ ఆఫర్ వరుణ్ కు పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తెచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నారు. By Lok Prakash 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'స్పిరిట్' 6 నెలల గ్యాప్ లోనే పూర్తి చేస్తాం.. రిలీజ్ అప్పుడే: నిర్మాత నిర్మాత భూషణ్ కుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'స్పిరిట్' షూటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్లో పూజా కార్యక్రమాలు ఉంటాయి. రెగ్యులర్ షూటింగ్ 2025 జనవరి నుంచి షురూ కానుంది. 6 నెలల గ్యాప్‌లోనే షూటింగ్ పూర్తి చేసి, 2026 ప్రథమార్థంలో విడుదల చేస్తామని అన్నారు. By Anil Kumar 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ రెడీ అయిపోండమ్మ.. స్పిరిట్ మ్యూజిక్ అదరిపోయిందంతే! ప్రభాస్ నటించబోయే ‘స్పిరిట్’ మూవీ నుంచి అదిరిపోయే సర్ప్రైర్ అందింది. ఈ మూవీలోని మ్యూజికల్ సిట్టింగ్స్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పరిశీలించాడు. అందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. By Seetha Ram 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రభాస్ సినిమాలో రణ్ బీర్, విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్స్.. ఫ్యాన్స్ కు పండగే ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో చాలానే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట. ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారట. దాంతో పాటూ రణబీర్‌కపూర్, విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు పండగే. By Anil Kumar 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ మూవీలో మెగాస్టార్..! ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ చేయనున్నాడు. ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ రూమర్ వైరల్ అవుతోంది. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. By Seetha Ram 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. మరింత ఆలస్యంగా డార్లింగ్ కొత్త సినిమా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ప్రభాస్ నటించనున్న 'స్పిరిట్' మూవీ మరింత ఆలస్యం కానుందట. నిజానికి ఇదే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది జనవరిలో మొదలు కానున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas-Trisha : ప్రభాస్ సరసన త్రిష..16 ఏళ్ళ తర్వాత బిగ్ స్క్రీన్ పై అలరించనున్న జోడి! ప్రభాస్ 'స్పిరిట్' మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషను ఎంపిక చేసేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. By Anil Kumar 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn