Latest News In Telugu Spicy Food : ఫుడ్ మరీ కారంగా అనిపిస్తుందా? ఈ పదార్థాలతో ఇలా ఫిక్స్ చేయండి! కూరలో మసాలా ఎక్కువైతే పాలు కలుపడం ఓ సొల్యూషన్. సిట్రస్ పండ్ల రసం లేదా వెనిగర్ లాంటి వాటిని కలపడం ద్వారా కూడా మసాలా మంటను కొంతవరకు తగ్గించొచ్చు. ఇంకా మంట పెరిగితే వంటకానికి నిమ్మకాయ, నారింజ రసం లేదా వెనిగర్ జోడించి ట్రై చేయండి. By Vijaya Nimma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn