Latest News In Telugu Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళతో పాటు ఈశాన్య భారత రాష్ట్రాల్లోకి రుతుపవనాల ప్రవేశించినట్లు పేర్కొంది. వారం, పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపింది. By V.J Reddy 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: ఈరోజు కేరళను తాకనున్న నైరుతి!.. రేపు పలు జిల్లాల్లో వర్షాలు నైరుతి రుతుపవనాలు ఈరోజు కేరళను తాకుతాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అలాగే రేపు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. By V.J Reddy 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert : మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు! నైరుతీ రుతుపవనాలు.. కేరళ తీరాన్ని మే 31వ తేదీ వరకు చేరే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. నాలుగు రోజులు ముందుగానీ, లేక ఆలస్యంగా కానీ నైరుతీ రుతుపవనాలు కేరళలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Alert : అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు జూన్ 1న కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని.. జూన్ మొదటివారంలో ఏపీలోకి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 25 వర్షాలు ఉంటాయని పేర్కొంది. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn