ఆంధ్రప్రదేశ్ Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్..సంక్రాంతి కానుకగా 32 స్పెషల్ ట్రైన్స్..ఏయే మార్గాల్లో అంటే? సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు చేరుకోవాలనుకునేవారికోసం జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 స్పెషల్ ట్రైన్స్ ను వివిధ మార్గాల్లో నడపనున్నట్లు పేర్కొంది. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South central Railway: సంక్రాంతికి ఊరెళ్లలానుకుంటున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే! సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. మరో 32 ప్రత్యేక రైళ్లను పండుగ సందర్భంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. By Bhavana 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranti Special Trains: సంక్రాంతి స్పెషల్.. తిరుపతి, సికింద్రాబాద్, నర్సాపూర్, కాకినాడ, లింగపల్లికి ప్రత్యేక ట్రైన్లు! తిరుపతి, సికింద్రాబాద్, నర్సాపూర్, కాకినాడ, లింగంపల్లికి స్పెషల్ ట్రైన్లు వేసినట్లు అధికారులు తెలిపారు. తాజాగా మరో పది రైళ్లను నడపనున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం సంక్రాంతికి ఊర్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 20 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. By Naren Kumar 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు! సౌత్ సెంట్రల్ రైల్వే శబరిమల వెళ్లే భక్తులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 31 వరకు 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వివరించింది. సికింద్రాబాద్, మచిలీపట్నం, కొల్లం, నాందేడ్, ఈరోడ్, హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి ఈ రైళ్ల రాకపోకలు జరుగుతాయి. By Bhavana 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sabarimalai Special Trains: కాచిగూడ నుంచి శబరిమలకు 5 స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే! శబరిమల కి వెళ్లే భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతుండడంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఐదు ప్రత్యేక రైళ్లను నడపునున్నట్లు తెలిపారు. ఈ ట్రైన్లు డిసెంబర్ 18 నుంచి జనవరి 15 వరకు నడుస్తాయని అధికారులు వివరించారు. By Bhavana 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి ఆ మూడు రైళ్లు బంద్.. మళ్లీ ఎప్పుడంటే.. మూడు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్-విజయవాడ సెక్షన్లో కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైను పనుల కారణంగా ఇవాళ్టి నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఇంటర్ సిటీ, శాతవాహన, కాకతీయ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. By Shiva.K 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. తుఫాన్ నేపథ్యంలో 305 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే! మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఇప్పుడు రైల్వే శాఖ మీద కూడా పడింది. ఈ క్రమంలోనే రైల్వే అధికారులు 305 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు అధికారులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ విషయం గురించి ప్రయాణికులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అలర్ట్.. తిరుపతి, నెల్లూరుతో పాటు అక్కడికి వెళ్లే రైళ్లు రద్దు! ఏపీలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివరించారు. సుమారు 150 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, చీరాల మీదుగా వెళ్లే రైళ్లను రద్దు అయ్యాయి. By Bhavana 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn