World Cup 2023 :మొన్న ఇంగ్లండ్, నిన్న సౌత్ ఆఫ్రికా...పసికూనలు అదరగొడుతున్నాయి.
వన్డే క్రికెట్ ప్రపంచకప్ నెమ్మదిగా ఇంట్రస్టింగ్ అవుతోంది. పసికూనలు అనుకుంటున్న టీమ్‌లు ఛాంపియన్లను మట్టి కరిపిస్తున్నాయి. మొన్న ఇంగ్లాండ్‌ను ఆఫ్ఘాన్ మట్టి కరిపిస్తే నిన్న నెదర్లాండ్స్...సౌత్ ఆఫ్రికాకు షాక్ ఇచ్చింది. 38 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/pak-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/nether-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Cholera-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-30-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pm-modi-jpg.webp)