Balka Suman : తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా – బాల్క సుమన్ అరెస్ట్
భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నాంపల్లి పోలీసులు శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. ఉదయం నుంచే ఆయన అరెస్ట్ కాబోతున్నారనే వార్తలు రావడంతో తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
/rtv/media/media_files/2026/05/30/balka-suman-2026-05-30-14-20-25.jpg)