BIG BREAKING: జమ్మూకశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జవాన్ వీరమరణం
జమ్మూ కాశ్మీర్లో కిష్త్వార్ జిల్లా ఛత్రులో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ అమరుడైయ్యాడు. ఆపరేషన్ ట్రాషి కోడ్‌నేమ్‌తో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. కాల్పుల్లో గాయపడిన సైనికుడికి వైద్యం అందిస్తుండగా మరణించాడు.
Asim Munir : ఎట్టకేలకు బయటకు వచ్చిన అసిమ్ మునీర్- VIDEO
భారత్, పాక్ దేశాల మధ్య కాల్పులు విరమణ తరువాత మళ్లీ అసిమ్ మునీర్ ఎట్టకేలకు బయటకు వచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో గాయపడిన పాకిస్తాన్ ఆర్మీ సైనికులను కలుస్తున్నారు. ఎల్ఓసి వద్ద 50+ సైనికులు, వైమానిక దాడులలో 35 నుంచి 40 మంది సైనికులు చనిపోయారు.
soldier Daughter : సైన్యంలో చేరి నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా : జవాన్ కూతురు
పాకిస్థాన్ చేసిన డ్రోన్ దాడిలో రాజస్థాన్ కు చెందిన సార్జెంట్ సురేంద్ర మోగా వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కూతురు వర్తిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Andhra Pradesh: విషాదం.. ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి
చిత్తూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. నార్త్ జమ్మూ కశ్మీర్లో భారత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కార్తీక్ చికత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
/rtv/media/media_files/2025/05/22/OKuXvmqkzAlwPvlhZvMp.jpeg)
/rtv/media/media_files/2025/05/13/udfh3kdWV2zAdpcKFVRf.jpg)
/rtv/media/media_files/2025/05/11/RQaRjsvmwcXaLeEB249H.jpg)
/rtv/media/media_files/2025/01/21/bndWvgkkaukF0sUMANGc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-07T162123.453.jpg)