మెదక్లో దారుణం.. ప్రేమించలేదని యువతిని ఆ దుర్మార్గుడు ఏం చేశాడంటే?
యువతి ప్రేమించలేదని కత్తితో దాడి చేసిన దారుణ ఘటన మెదక్లో చోటుచేసుకుంది. బెంగళూరుకిి చెందిన చేతన్ అనే యువకుడు ప్రభుత్వ కాలేజ్ ఎదురుగానే యువతి చేయిని కోసి వెంటనే పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
/rtv/media/media_library/vi/fkxhP7zCUTE/hq2.jpg)
/rtv/media/media_library/vi/cRnlubuDneg/hqdefault.jpg)
/rtv/media/media_files/2024/10/31/4CCoWCJBp617LKL7Vsne.webp)