Fact Check : చంద్రయాన్-3 చుట్టూ ఫేక్ వీడియోలు చక్కర్లు..అసలు నిజం ఇదే..!!
ఆగస్టు 23న చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండింగ్‌తో భారతదేశం చరిత్ర సృష్టించింది. ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై నెమ్మదిగా అడుగులు వేసిన అద్భుతమైన వీడియోను ఇస్రోను విడుదల చేసింది. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. కానీ ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ చందమామపై తిరుగుతున్నట్లు కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చెక్ చేసినప్పుడు...అది ఫేక్ వీడియోలుగా అని తేలింది. అసలు ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకుందాం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ishan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pragnan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-49-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Untitled-design-4-2.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rahul-gandhi-2-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/modi-123-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/BEEP-PAKISTAN-jpg.webp)