Indians: శ్రీలంకలో 137 మంది భారతీయుల అరెస్ట్...!
ఆర్థిక నేరాలపై శ్రీలంక ప్రభుత్వం చర్యలకు దిగింది. ఆన్ లైన్ వేదికగా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గురువారం ఒక్కరోజే 137 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆర్థిక నేరాలపై శ్రీలంక ప్రభుత్వం చర్యలకు దిగింది. ఆన్ లైన్ వేదికగా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గురువారం ఒక్కరోజే 137 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో పెళ్లి వార్తలపై నటి శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది. బైరెడ్డి లాంటి మొగుడొస్తే బాగుంటుందని అన్నాను. కానీ తాను అంత హాట్ కేకును కాదని చెప్పింది. అనవసరంగా మా మీదపడి ఏడవొద్దు. మాకు పెళ్లి, రిలేషన్ ఏమీ లేదు. బైరెడ్డి జీవితాన్ని నాశనం చేయొద్దని కోరింది.
జూనియర్ చిన్నప్పటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ ఓ ఈవెంట్ కి నిక్కర్ వేసుకొని వెళ్లడం గమనార్హం. అప్పట్లో జరిగిన యూరోపియన్ తెలుగు అసోసియేషన్ ఈవెంట్ కి ఎన్టీఆర్ నిక్కర్ వేసుకొని వచ్చాడు. ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
AP: అసెంబ్లీలో పవన్, జగన్ షేక్ హ్యాండ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాణ స్వీకారం తర్వాత పవన్, జగన్ కలిసినట్లు ఫొటో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ ఫోటో ఎడిట్ చేసిందని.. అసెంబ్లీలో వారు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
చాలా కాలం నుంచి సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయి. వాటిని ఆరికట్టేందుకు రాచకొండ పోలీసులు ఎన్నో విధాలుగా ప్రజలకు అవగాహన కలిగేంచేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఫన్నీ స్టోరీని రాచకొండ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..అదేంటో మీరు కూడా చదివేయండి!
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తనకంటే వయసులో చిన్నవాడైన బాలీవుడ్ రైటర్ రాహుల్ మోడీతో డేటింగ్ చేస్తోందట. తాజాగా శ్రద్ధా కపూర్.. రాహుల్ మోడీతో ఉన్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. అవీ కాస్తా వైరల్ కావడంతో వీరిమధ్య వచ్చి న డేటింగ్ రూమర్స్ నిజమే అని స్పష్టమవుతుంది.
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఓ స్త్రీలోలుడని బెంగాల్ కు చెందిన శంతన్ సిన్హా అనే నేత సంచలన ఆరోపణలు చేశారు. బెంగాల్ కి వచ్చినప్పుడల్లా ఆయన పలువురు మహిళలతో శారీరక సంబంధం పెట్టుకునే వారన్నారు. శంతన్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అమిత్ మాలవీయ కొట్టిపారేశారు.
పవన్ గెలుపుపై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. "ఆద్య, అకీరాలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను" అంటూ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు.
ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా కొన్ని సంస్థలు కూటమి, మరికొన్ని సంస్థలు వైసీపీ గెలుస్తుందని చెప్పడంతో కన్ఫ్యూజన్ మరింత పెరిగింది. దీంతో ఇరు వర్గాల్లో ధీమాతో పాలు ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొన్ని మీమ్స్ ను ఈ ఆర్టికల్ లో చూడండి.