సైనికులకు ఇండియన్ ఆర్మీ గుడ్న్యూస్.. సోషల్ మీడియాలో ‘వ్యూ ఓన్లీ’ పాలసీ
ఇండియన్ ఆర్మీ సోషల్ మీడియా నిబంధనలను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత దృష్టిలో ఉంచుకుని గతంలో విధించిన కఠిన ఆంక్షలను సడలిస్తూ, జవాన్లు, అధికారులు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ లిమిటెడ్గా ఉపయోగించుకునేందుకు అనుమతినిచ్చింది.
/rtv/media/media_files/2026/01/30/bihar-tightens-social-media-rules-for-govt-staff-2026-01-30-18-09-10.jpg)
/rtv/media/media_files/2025/12/26/social-media-rules-2025-12-26-07-29-58.jpg)