ఇంటర్నేషనల్ Bangladesh: నిరసన పేరుతో విధ్వంసం సృష్టించారు..మౌనం వీడిన షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మొట్ట మొదటిసారి మాట్లాడారు. నిరసనల పేరుతో బంగ్లాలో విధ్వంసాన్ని సృష్టించారన్నారు. ఆగస్టు 15న దేశంలో సంతాప దినాన్ని గౌరవప్రదంగా జరపాలని ఆమె పిలుపునిచ్చారు. By Manogna alamuru 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rashmika mandanna:నా కల నెరవేరినందుకు సంతోషంగా ఉంది - రష్మిక మందన్నా నేషనల్ క్రష్...ఎవరికీ లేని పేరు రష్మిక మందన్నాకు వచ్చింది. ఆమె ఏ సినిమా చేస్తే ఆ సినిమా హిట్ అనే టాక్ ఉన్న రష్మిక ఈ ఫీల్డ్లోకి అడుగుపెట్టి ఏడేళ్ళు అవుతోంది. ఈ సందర్భంగా నా కల నెరేరింది అంటూ నేషనల్ క్రష్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. By Manogna alamuru 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn