Latest News In Telugu Skin Tips : చక్కటి చర్మం కోసం మీ వంట గదిలోనే బోలెడు చిట్కాలు జీవనశైలిలో యవ్వనంగా, ఫిట్‌గా ఉండాలంటే విశ్రాంతి, విటమిన్ సి, గ్రీన్ టీ, పసుపు, చేపలు వంటి ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవటం వలన చర్మం, జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారంలో సిట్రస్ పండ్లు, బెర్రీలు, ఆకుపచ్చ కూరగాయలు అధికంగా ఉండే మంచిది. By Vijaya Nimma 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: మీ ముఖము అందంగా ఉండటానికి కారణమిదే .. ఇది తీసుకుంటే చాలు..! చర్మ సౌందర్యానికి అసలైన కారణం విటమిన్ C.. చర్మం ప్రకాశవంతగా, అందంగా కనిపించాలంటే ఇది చాలా అవసరం.. మీ డైలీ రొటీన్ లో విటమిన్ C(Vitamin C) ఉత్పత్తులు లేదా విటమిన్ C ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలి. By Archana 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ బ్యూటీపార్లర్‌కి వెళ్తున్నారా? ఇది తెలుసుకోకపోతే మీ కళ్లు, ముక్కు, జుట్టు అన్ని ఫసక్కే! కొన్ని బ్యూటీప్రొడక్ట్స్లో ఉండే పారాబెన్ వల్ల మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. ఈ పారెబెన్ కలిగి ఉన్న ఉత్పత్తులను యూజ్ చేసే పురుషులకు స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటివలి కాలంలో బ్యూటీపార్లర్లు నాణ్యత లేని ప్రొడక్ట్స్‌ని కస్టమర్లకు అంటగడుతున్నాయి. రీసెంట్గా హైదరాబాద్ ఓల్డ్ సిటికి చెందిన ఓ మహిళ బ్యూటీపార్లర్‌కి వెళ్లి ఉన్న జుట్టును ఊడగొట్టుకుంది. By Trinath 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn