Peddi Release: ‘పెద్ది’కి షాక్.. రిలీజ్కు ముందు బిగ్ ట్విస్ట్!
రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా జపాన్ రిలీజ్ అనుకోని కారణాలతో రద్దు అయినట్లు అధికారికంగా ప్రకటించారు. జూన్ 4 వరల్డ్ వైడ్ విడుదల మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు.
/rtv/media/media_files/2026/05/27/peddi-release-2026-05-27-20-44-42.jpg)
/rtv/media/media_files/2026/05/27/peddi-release-2026-05-27-19-52-27.jpg)