Latest News In Telugu Skin Care: 10 నిమిషాల్లో మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ పాటించండి చాలు..! అమ్మాయిలకు అన్నింటి కంటే ముఖ్యమైనది వారి ముఖ సౌందర్యం. అమ్మాయిలు వారికి ఎన్ని పనులున్నా సరే ముఖం పై మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అందంగా, ప్రకాశవంతగా మెరిసిపోయే చర్మం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందం వాళ్ళలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఈ సింపుల్ టిప్స్ తో పాటిస్తే 10 నిమిషాల్లో అందమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. By Archana 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn