తెలంగాణ TGRTC: మహాశివరాత్రికి వెళ్లే భక్తులకు బంపరాఫర్ ఇచ్చిన టీజీ ఆర్టీసీ..780 ప్రత్యేక బస్సులు! మహాశివరాత్రికి ఆర్టీసీ బస్సుల్లో వేములవాడకు వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు పేర్కొన్నారు.ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో 780 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. By Bhavana 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APS RTC:ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. శివరాత్రి స్పెషల్! మహాశివరాత్రి సందర్బంగా భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఏపీలోని 99 శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. By Bhavana 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn