MANGLI CASE : సింగర్ మంగ్లీ కేసులో పూటకో మలుపు..పెరుగుతున్న బాధితులు
సింగర్ మంగ్లీకేసు రోజుకో మలుపు తిరుగుతుంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుంది. బాధితులు పెరుగుతున్న కొద్ది రోజుకో ట్విస్ట్ నెలకొంటుంది. ఈ కేసులో కీలక నిందితులుగా అనుమానిస్తున్న రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/04/15/mangli-2026-04-15-18-28-01.jpg)