Singanamala Ramesh Babu: పవన్, మహేశ్ సినిమాలతో రూ.100 కోట్లు నష్టపోయా.. వారు కనీసం పట్టించుకోలేదు: నిర్మాత ఎమోషనల్!
ప్రొడ్యూసర్ శింగనమలై రమేష్ బాబు టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలతో భారీగా నష్టపోయానని అన్నారు. తాజాగా ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన పవన్ కళ్యాణ్‌తో ‘కొమరం పులి’, మహేశ్ బాబుతో ‘ఖలేజా’ సినిమాలు తీసి రూ.100 కోట్లు నష్టపోయినట్లు తెలిపారు.