BIG BREAKING: నేడు విజయ్ ప్రభుత్వానికి బలపరీక్ష.. అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతుతో పెరిగిన బలం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. అయితే అన్నాడీఎంకేకు చెందిన 30 మంది చీలిక వర్గం ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ ప్రభుత్వం అత్యంత సులభంగా గట్టెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
/rtv/media/media_files/2026/04/16/vijay-2026-04-16-17-57-55.jpg)
/rtv/media/media_files/2026/05/12/tvk-vijay-2026-05-12-18-16-45.jpg)