స్పోర్ట్స్ Shubman Gill: శుభ్‌మన్ గిల్ ఆల్‌టైమ్ రికార్డు.. వన్డే క్రికెట్ చరిత్రలో! శుభ్‌మన్ గిల్ పేరిట మరో రికార్డు క్రియేట్ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా(50 ఇన్నింగ్స్) 2500 రన్స్ చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. దీనికంటే ముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా (53 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది. By Seetha Ram 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND VS ENG: సెంచరీ చేసిన శుభమన్ గిల్.. స్టేడియంలో రచ్చ రచ్చే! ఇంగ్లండ్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో శుభమన్ గిల్ చెలరేగిపోయాడు. సెంచరీ చేసి ఔరా అనిపించాడు. ఓపెనర్‌గా వచ్చిన గిల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 95 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. By Seetha Ram 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Gujarat: ప్రముఖ క్రికెటర్లకు సీఐడీ సమన్లు? పోంజీ కుంభకోణం కేసులో నలుగురు క్రికెటర్లకు గుజరాత్ సీఐడీ సమన్లు పంపనుంది. బీజెడ్ గ్రూప్‌లోని రూ.450 కోట్ల లావాదేవీలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే శుభమాన్ గిల్‌తో పాటు మరో ముగ్గురు క్రికెటర్లకు పంపనుంది. వీరు బీజెడ్ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టారట. By Kusuma 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Deep Fake P*orn : ఆ సైట్స్‌లో 96శాతం ముఖాలు ఒరిజినల్.. బాడీలు మాత్రం ఎవరివో.. డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీపై సంచలన నివేదిక! బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం 96శాతం డీప్‌ఫేక్ వీడియోలు అశ్లీలమైనవే! అటు చైల్డ్ పోర్న్ కంటెంట్‌ను ఏఐ టూల్స్ ద్వారా ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు, ఫొటోలను క్రియేట్ చేయడానికి మోడ్రన్ అల్గారిథమ్స్‌తో పాటు మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తారు. By Trinath 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BCCI: జింబాబ్వే పర్యటనకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్! జూలైలో జింబాబ్యేతో జరిగే T20 సిరీస్ కు యువ భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 5 మ్యాచ్ లకు యంగ్ బ్యాట్స్ మెన్ శుభ్‌మాన్ గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతినిచ్చింది. By srinivas 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL2024: 100 మ్యాచ్ ల క్లబ్ లో శుభ్ మన్ గిల్! By Durga Rao 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: మేం బరిలో ఉంటే ఎంతటి లక్ష్యమైనా ఖతమే.. శుభ్‌మన్! రాజస్థాన్ పై గెలిచిన అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మేం బరిలో ఉన్నప్పుడు ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదని ప్రత్యర్థులు గుర్తుంచుకోవాలి. చివరి మూడు ఓవర్లలో 45 పరుగులు చేయడం మాకు పెద్ద కష్టం కాదు' అంటూ హెచ్చరికలు పంపాడు. By srinivas 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL_2024 : శుభ్‌మన్‌గిల్ కు అరుదైన రికార్డ్..చిన్న వయసులోనే ఘనత నిన్నటి ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్..రాజస్థాన్ రాయల్స్ మీద గెలిచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ అరుదైన రికార్డ్ సాధించాడు. అతి చిన్న వయసులోనే ఐపీఎల్లో 3000 పరుగుల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా అవతరించాడు. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gill-Anderson: గిల్ తో జరిగిన మాటల యుద్ధం పై స్పందించిన జేమ్స్ అండర్సన్ చివరి టెస్ట్ లో గిల్ కు జేమ్స్ కు మధ్య జరిగిన మాటల యుద్ధం పై జేమ్స్ ఓ ఇంటర్వూలో స్పందించాడు. గిల్ నువ్వు భారత వెలుపల నువ్వేమైన పరుగులు చేశావా అని నేను అన్నా? దానికి బదులుగా గిల్ నువ్వు క్రికెట్ కు వీడ్కోలు పలకాలసిన సమయం వచ్చిందని అని అన్నాడని జేమ్స్ తెలిపాడు. By Durga Rao 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn