Shruti Haasan : బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ .. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్!
శృతి హాసన్ ఎట్టకేలకు బ్రేకప్ పై నోరు విప్పింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మి ఎనీథింగ్ అనే సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ మీరు సింగిలా?లేక కమిటెడా?అని అడిగితే.." నేను ప్రస్తుతానికైతే సింగిల్గానే ఉన్నా. మింగిల్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా" క్లారిటీ ఇచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-02T110810.137.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-23T204913.623.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-15-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-21-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-49-1-jpg.webp)
/rtv/media/post_attachments/648f9a68cb126b7503cb78ad9f84086ba37ff27370533649e01075bbcc2075e4.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-12T162112.382-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Crazy-update.Pandragastu-gift-from-Salar-jpg.webp)