నాగ చైతన్య, శోభిత పెళ్లి సందడి షురూ.. వైరల్ అవుతున్న ఫొటోలు!
హీరో అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి సందడి ప్రారంభమైంది. గోధుమరాయితో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని క్యాప్షన్ ఇస్తూ.. శోభితా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2026/01/23/cheekatilo-2026-01-23-09-46-40.jpg)
/rtv/media/media_files/2024/10/21/tqTvmCjE5eOZhJwVwjo4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-46-jpg.webp)