Shiv Pratap Shukla: తెలంగాణ కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా.. 9 రాష్ట్రాల గవర్నర్లు మార్పు
దేశంలోని 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్ గవర్నర్ అనూహ్య రాజీనామాతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ గవర్నర్‌గా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివ్‌ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు.
/rtv/media/media_files/2026/04/19/cm-revanth-reddy-1-2026-04-19-14-03-40.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)