ఇంటర్నేషనల్ Bangladesh: యూనస్ ఒక ఉగ్రవాది..మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బంగ్లాకు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని అన్నారు. By Manogna alamuru 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసినా పాస్‌పోర్టు రద్దు! బంగ్లాదేశ్ లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్‌పోర్టును రద్దు చేసింది.ఆమెతో పాటు మరో 96 మంది పాస్‌పోర్టులను కూడా రద్దు చేసినట్లు యూనస్ ప్రభుత్వం ప్రకటించింది. By Bhavana 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ షేక్ హసీనాకి భారీ షాక్.. పార్టీ కార్యాలయంపై దాడి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయానికి కొందరు దుండగులు నిప్పు అంటించారు. రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన అల్లర్లు కారణంగా ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయి ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్నారు. By Kusuma 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheikh Hasina: షేక్ హసీనాకు బిగ్ షాక్.. అరెస్టు వారెంట్ జారీ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఈ వారెంట్ ఇచ్చింది. నవంబర్ 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ప్రస్తుతం హసీనా భారత్‌లోనే ఉన్నారు. By B Aravind 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheik Hasina:షేక్ హసీనాపై 53కు చేరిన కేసులు.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఆమెతో పాటు మాజీ మంత్రులు, అనుచరులపై మరో నాలుగు హత్య కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 53కు చేరింది. By B Aravind 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: కొంప ముంచిన కోటా – ప్రభుత్వాన్నే కూల్చింది.. బంగ్లాదేశ్‌లో చెలరేగిన ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకిపోయింది. అల్లర్లలో వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాంతో పాటూ అక్కడి ప్రభుత్వం కూలిపోయింది. ఇదంతా అసలెలా జరిగింది పూర్తి కథనం.. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheik Hasina: బంగ్లాదేశ్ అల్లర్లపై ప్రధాని మోదీ భేటీ.. షేక్ హసీనా ఎక్కడుందంటే ? బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ భేటీ నిర్వహించారు. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతపై ఆరా తీశారు. ప్రస్తుతం షేక్ హసీనా ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఉన్నారు. ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కలిశారు. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn