బిజినెస్ Stock Market: స్టాక్ మార్కెట్ రికార్డ్ పరుగులకు బ్రేక్.. పైపైకి దూసుకు వెళుతున్న స్టాక్ మార్కెట్ దూకుడుకు ఈరోజు బ్రేకులు పడ్డాయి. సెన్సెక్స్ 199 పాయింట్ల పతనంతో 73,128 వద్ద.. నిఫ్టీ కూడా 65 పాయింట్లు పతనమై22,031 వద్ద ముగిసింది. By KVD Varma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Wipro Shares: నిమిషాల్లో వేలకోట్ల సంపాదన.. అంబానీ..అదానీ..టాటా కాదు..ఎవరంటే.. శనివారం నాటి స్టాక్ మార్కెట్ బూమ్ ఒక కంపెనీ మార్కెట్ క్యాప్ విపరీతంగా పెంచింది. టాటా, అంబానీ, అదానీ కంపెనీ కాకుండా దేశంలోని అతిపెద్ద దాతృత్వవేత్తలలో ఒకరైన అజీమ్ ప్రేమ్జీకి చెందిన విప్రో కంపెనీ షేర్లు కొన్ని నిమిషాల్లో 32 వేల కోట్ల రూపాయల లాభాలు తెచ్చాయి By KVD Varma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SEBI New Rule: షార్ట్ సెల్లింగ్ ఓకే.. నేకెడ్ షార్ట్ సెల్లింగ్ కుదరదు.. సెబీ సర్క్యులర్.. అసలిదేంటి? షేర్ మార్కెట్లో షార్ట్ సెల్లింగ్.. నేకెడ్ షార్ట్ సెల్లింగ్ మధ్య చాలా తేడా ఉంటుంది. సెబీ ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ కు అనుమతి ఇచ్చింది. కానీ, నేకెడ్ షార్ట్ సెల్లింగ్ పై నిషేధం అలానే ఉంచింది. ఈ ఆర్టికల్ హెడింగ్ పై క్లిక్ చేసి దీనిగురించి తెలుసుకోవచ్చు. By KVD Varma 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn